KMR: “స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్”లో భాగంగా 5 రోజుల పాటు డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళలకు, పిల్లలకు ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నట్లు మండల వైద్యాధికారి డా. శ్రీలేఖ గురువారం తెలిపారు. ఈ నెల 19న జనరల్ సర్జన్, 22న జనరల్ మెడిసిన్, 24న గైనిక్ సేవలు, 26న మానసిక వైద్య సేవలు, నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సద్వినియోగం చేసుకోవాలన్నారు.