KDP: జమ్మలమడుగులో దసరా ఉత్సవాలకు టీడీపీ ఇంఛార్జ్ భూపేశ్ రెడ్డిని పట్టణ ఆర్యవైశ్య కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సోదరులు ఆహ్వానించారు. ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని, దానికి తమ వంతు సహాయం అందిస్తామని ఆయన వారికి సూచించారు. దసరా నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.