HYD: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (హైడ్రా) కమిషనర్ రంగనాథ్ బతుకమ్మ కుంటపై గురువారం స్పందించారు. అది ముమ్మాటికీ చెరువేనని, అందుకు ఆధారాలున్నాయని తెలిపారు. డాక్యుమెంట్లు ఫోర్జరీ చేశారనడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. హైడ్రాకు ఎలాంటి దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదని, త్వరలోనే చెరువుల FTL నిర్ధారణకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.