ADB: ఇచ్చొడ మండలంలోని గేర్జామ్ గ్రామానికి చెందిన యువకులు పెద్ది రవి, మహేందర్, శ్రీగద్దె శ్రీకార్, రాకేష్, శివ, ఉమేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా MLA అనిల్ జాదవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. రానున్న రోజుల్లో యువకులదే భవిష్యత్తు అని పేర్కొన్నారు.