HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలోని Y జంక్షన్ వద్ద కుడా నిధులతో సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటుచేసారు. ఈ లైట్లను రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి గురువారం సాయంత్రం ప్రారంభించారు. కార్యక్రమంలో హనుమకొండ సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, హైమావతి, తదితరులు పాల్గొన్నారు.