HYD: మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం చేతికి రానుంది. ఈ మేరకు సీఎం రేవంత్, L&T CMD మధ్య అంగీకారం కుదిరింది. రూ.13వేల కోట్ల L&T అప్పులను టేకోవర్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అంతేకాకుండా L&Tకి రూ. 2,100 కోట్లు నగదు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో మెట్రో రైలు నిర్వహణ నుంచి ఆ సంస్థ తప్పుకోనుంది.