HYD: నగరంలో హెల్ప్ ఏజ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ ఏడాది “అడ్వాంటేజ్ 60” అనేది నినాదం. నవృద్ధులు కుటుంబానికి, సమాజానికి భారం కాకుండా, ఇంకా శక్తివంతంగా ఉన్నారన్నారు. ముఖ్య అతిథి గౌరీ పుత్రిక, స్వతంత్ర సమరయోధురాలు, గాంధీతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆమె చేసిన స్వతంత్ర పోరాట సేవలను స్మరించారు.