TG: సీఎం రేవంత్‌రెడ్డికి రూ. 2 కోట్ల చెక్కును మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అందించారు. తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరారు.