SKLM: నరసన్నపేటలో VROగా విధులు నిర్వహిస్తున్న కె. సూర్యనారాయణకు పదోన్నతి లభించింది. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. పదోన్నతి కనిపిస్తూ గార మండలం సీనియర్ నాయకుడిగా జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు నియమించారని తెలియజేశారు. శుక్రవారం విధుల్లో చేరుతున్నానని అన్నారు. తహసీల్దార్ టి. సత్యనారాయణ, సూపరిండెంట్ పి. శ్రీనివాసరావు వీఆర్వోలు అభినందించారు.