పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓజీ’. ఈ సినిమా బెనిఫిట్ షోల సమయాల్లో ఏపీ ప్రభుత్వం మార్పు చేసింది. గతంలో అర్ధరాత్రి 1 గంటకు అనుమతి ఇచ్చినప్పటికీ.. కొత్తగా విడుదలైన జీవో ప్రకారం ప్రీమియర్ షోలు బుధవారం రాత్రి 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. కాగా, ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని సుజీత్ తెరకెక్కించాడు.