AKP: వ్యవసాయ మార్కెట్ కమిటీ గౌరవ ఛైర్మన్గా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ నియమితులయ్యారు. ఛైర్మన్గా పి.రాము, వైస్ ఛైర్మన్గా కె.వీ. సత్యనారాయణ నియమితులయ్యారు. డైరెక్టర్లుగా ఎస్.రాముడు, కే.లక్ష్మి, బీ.రమణ బాబు,కే.సరోజిని, ఎస్.షణ్ముఖ రాజు, ఎన్.వరలక్ష్మి తదితరులు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.