SKLM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం కాశీబుగ్గలో మున్సిపల్ కార్యాలయంలో జరిగింది.మొత్తం 11 దరఖాస్తులను ప్రజల నుంచి కమిషనర్ రామారావు స్వీకరించారు. కరెంట్ స్తంభాలపై -1, జనన, మరణ -8, ఆస్తి పన్ను-2 వచ్చాయన్నారు. ఈ సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.