AP: NDA ప్రభుత్వంపై PCC చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ‘GSTతో దోచింది కొండంత.. తగ్గింపు గోరంత. 8 ఏళ్లలో మోదీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ భారం అక్షరాల రూ.55.44 లక్షల కోట్లు. 2.O సంస్కరణల ముసుగులో తగ్గింపు విలువ కేవలం రూ.2.5లక్షల కోట్లు. లోతైన గాయానికి అయింట్మెంట్ రాయాలని చూసే BJP రాజకీయాలను దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరు. GSTపై మోదీవి జిత్తులమారి వేషాలు’ అంటూ పేర్కొంది.