KDP: మైదుకూరు అమ్మవారిశాలలో సోమవారం రాజరాజేశ్వరి దేవి అలంకారంలో వాసవి మాత భక్తులకు దర్శనం ఇచ్చింది. ఉదయం నుంచి అమ్మవారి మూలవిరాట్‌కు విశేష పూజలు, హోమాలు చేపట్టారు. రాత్రి విద్యుత్ దీపాల అలంకరణతో అమ్మవారు దర్శనం ఇవ్వగా, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు లోనయ్యారు.