HYD: రాజేంద్రనగర్ కిస్మత్పుర మహిళ హత్యకేసును పోలీసులు ఛేదించారు. మహిళను ఆటోడ్రైవర్లు రేప్ చేసి హత్యచేసినట్లు గుర్తించారు. కల్లుడిపో వద్ద సృహలేకుండా ఉన్న మహిళను కిడ్నాప్ చేసి, కిస్మత్పుర బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి.. దారుణానికి ఒడిగట్టారు. ఆమె ఎదురుతిరగడంతో విచక్షణ కోల్పోయి మృగాళ్ల ప్రవర్తించారు. ప్రైవేట్ పార్ట్స్ కర్రలు గుచ్చి అత్యంత క్రూరంగా హత్య చేశారు.