TG: ఎమ్మెల్సీ పదవికి తాను చేసిన రాజీనామాను ఇంతవరకు ఆమోదించలేదని కవిత అన్నారు. అవసరమైతే ఛైర్మన్‌ను కలిసి.. తన రాజీనామా ఆమోదించాలని కోరుతానన్నారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత.. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Tags :