BDK: స్వచ్ఛతా హీ సేవా – 2025 కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా కలెక్టరేట్ కార్యాలయంలో పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు స్వచ్ఛత పైన కార్యక్రమాలు జరుగుతాయని ప్రజలందరూ పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.