ADB: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవ పక్వాడ కార్యక్రమాలు అక్టోబర్ 2 వరకు నిర్వహించడం జరుగుతుందని ADB ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం సేవ పక్వాడ ప్రోగ్రాంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ చెరువు కట్ట బతుకమ్మ ఘాట్ వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రపంచమంతా సమర్థిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.