రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్పూర్ ZPHS పాఠశాలలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్న ఈ వేడుకలో జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజా పాలన దినోత్సవ ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.