పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబోలో తెరకెక్కిన ‘OG’ మూవీ ఈ నెల 25న విడుదలవుతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా.. ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలు పోషించారు.