SRD: ఉపాధ్యాయులు టెట్ తప్పనిసరిగా పాస్ కావాలన్న సుప్రీంకోర్టు తీర్పును పునః సమీక్షించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మానేయ కోరారు. ఆందోలు మండలం పోసానిపేటలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సుప్రీం తీర్పు వల్ల ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి ఉపాధ్యాయులకు అండగా ఉండాలని కోరారు.