NDL: శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో ఇవాళ విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన బోయ తిమ్మరాజు అనే వ్యక్తి ఉరి వేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందారు. ముళ్ల పొదల్లో ఉన్న మృతదేహాన్ని శనివారం కొందరు వ్యక్తులు చూసి పోలీసులకు సమాచారం అందించారు.ఈ ఘటనకు కారణాలు తెలియ రాలేదు.