NDL: బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేట గ్రామంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని అధికారులతో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇల్లూరు కొత్తపేట గ్రామంలో పర్యటించారు. అనంతరం జిల్లా పరిషత్ హై స్కూల్లో మొక్కలను నాట్య కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.