ప్రకాశం: మర్రిపూడిలోని పశువైద్యశాలలో సోమవారం డాక్టర్ మణిశేఖర్ పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల వేయడం జరిగింది. డాక్టర్ మాట్లాడుతూ.. గాలి కుంటు వ్యాధి లక్షణలు ఏలా ఉంటాయో వివరించార. వ్యాధి వచ్చినప్పుడు పశువులకు తీవ్రమైన జ్వరం, నీరసం, కాలి గిట్టల మధ్య పుండ రావడం జరుగుతుందన్నారు. 4 నెలలు దాటిన ప్రతి పశువుకు టీకా వేయించుకోవాలన్నారు.