చిత్తూరు నియోజకవర్గం పరిధిలోని సాంబయ్య కండ్రిక- కట్టమంచి రహదారులను 3.67 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ బీ.టీ.రోడ్ల పనులను సోమవారం MP ప్రసాదరావు, MLA జగన్మోహన్ భూమి పూజ చేశారు. అనంతరం హిటాచ్చి డ్రైవర్గా మారి స్వయంగా పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తి చేస్తామన్నారు.