SKLM: సైబర్ నేరాల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్సై 2 శంకర్రావు, ఏఎస్సై పొగిరి శంకర్రావు తెలిపారు. సోమవారం నరసన్నపేట మండలంలోని వీరన్న నాయుడు కాలనీలో మహిళా సంఘ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ నేడు సెల్ ఫోన్లు వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరిస్తే ముప్పు తప్పదన్నారు.