ఆసియా కప్‌లో భాగంగా ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యూఏఈ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన UAE నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. UAE బ్యాటర్లలో ఓపెనర్లు అలీషన్ షరాఫు(51), ముహ్మద్ వసీం(69) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఒమన్ బౌలర్లలో రామనంది 2 వికెట్లు తీయగా.. హస్నైన్ షా , శ్రీవాస్తవ తలో వికెట్ తీసుకున్నారు.