ELR: ఉంగుటూరు డివిజన్ ఇంఛార్జ్ హౌసింగ్ D.Eగా బాధ్యతలు స్వీకరించిన శేఖర్ సోమవారం ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గృహ నిర్మాణాలకు సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు. ఉంగుటూరు మండలం హౌసింగ్ AE సతీష్ పాల్గొన్నారు.