BDK: గత ఎనిమిది రోజుల నుంచి భద్రాచలం డిపో పరిధిలో ఉన్న 84 మంది టీమ్ డ్రైవర్లు సమస్యల పరిష్కారం కోసం సమ్మె నిర్వహిస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి డ్రైవర్లు సమ్మె నిర్వహిస్తున్న డిపో మేనేజర్ గాని రీజనల్ మేనేజర్ గాని పట్టించుకోవడంలేదని భారత కార్మిక సంఘ సమైక్య రాష్ట్ర నాయకులు గౌని నాగేశ్వరరావు అన్నారు. డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు.