ATP: గుత్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్న ఇందూ.. రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ ఎం. సుంకన్న సోమవారం వెల్లడించారు. పాఠశాలలో విద్యార్థి అభినందన సభ ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైన ఇందూను ఫిజికల్ డైరెక్టర్లు సరోజ, శ్యామల, లోకేశ్వరి, పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.