PPM: మన్యం జిల్లా కలెక్టర్గా నూతన బాధ్యతలు స్వీకరించిన డా.ఎన్. ప్రభాకర్ రెడ్డి గిరిజన సంక్షేమ, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రిని సోమవారం సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాను ప్రగతిపథంలో నడిపించాలని కోరారు. పూర్తిగా గిరిజనుల కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.