KMM: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కమిషనర్ పి.వి.వి.డి ప్రసాద్‌కు సోమవారం సీఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి పి. తేజేశ్వరరావు, వినతిపత్రం ఇచ్చారు. 12 వ పీఆర్సీ కమిటి నియమించి, మున్సిపల్ కార్మికులందరికీ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత జూలైలో ఇంజనీరింగ్ కార్మికులు 10 రోజులు, పారిశుధ్య కార్మికులు సమ్మె చేశారన్నారు.