KMM: రాష్ట్ర ప్రభుత్వం శ్రీ విద్యను అంగన్వాడి కేంద్రాల్లోనే నిర్వహించాలని అంగన్వాడి టీచర్లు, ఆయాలు తెలిపారు. ఇవాళ మధిర పట్టణంలోని Dy.CM భట్టి క్యాంపు కార్యాలయం ఎదుట తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు ఆయాలు ధర్నా చేశారు. అనంతరం Dy.CM పిఏకు వినతి పత్రం అందించారు. FRS ను రద్దు చేసి, ఎన్నికల హామీ ప్రకారం రూ.18 వేలు వేతనం ఇవ్వాలన్నారు.