SKLM: జి సిగడాం మండలం వాండ్రంగి పంచాయతీలో ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద ఆధ్వర్యంలో చేపట్టిన గోమాత విగ్రహ ఆవిష్కరణలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు పాల్గొన్నారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. హిందూ సనాతన ధర్మంలో గోమాతకు ప్రత్యేక విశిష్టత ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.