TG: మావోయిస్టుల ఎన్కౌంటర్పై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. మావోయిస్టులు తుపాకులు వదిలేసి లొంగిపోవాలని సూచించారు. రక్షకుల దగ్గర కాకుండా వేరే వాళ్ల దగ్గర.. తుపాకులు ఉండొద్దనేది తమ ప్రభుత్వ సిద్ధాంతమని పేర్కొన్నారు.
Tags :