జపాడ్-2025 పేరుతో రష్యా, బెలారస్ నేతృత్వంలో సైనిక డిల్స్ చేపట్టారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ విన్యాసాల్లో భారత్ నుంచి 65 మంది రక్షణశాఖ సిబ్బంది పాల్గొన్నట్లు టాస్ వెల్లడించింది. భారత్తో పాటు ఇరాన్, బంగ్లాదేశ్, బుర్కినఫాసో, కాంగో వంటి దేశాలు కూడా పాల్గొన్నట్లు సమాచారం. వీటిని వీక్షించేందుకు అమెరికా సైనికాధికారులు హాజరైనట్లు తెలుస్తోంది.