NLR: నెల్లూరు రూరల్ నరసింహ కొండపై కొలువైన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో స్వామివారి నిత్య కళ్యాణానికి అవసరమైన తాళిబొట్టును భక్తులు కానుకగా ఇచ్చారు. దీని కోసం రూ.23 వేల ఖర్చు అయినట్లు భక్తులు నరసింహులు బాలకృష్ణ, పూజిత తెలిపారు. ఈ మేరకు తాళిబొట్టును ఆలయ ఈవో వేమూరు గోపికి అందించారు.