JGL: రాయికల్ పట్టణంలోని మాదిగకుంటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాయికల్ మున్సిపల్‌కు మంజూరైన రూ.15 కోట్ల నిధులతో అంబేద్కర్ విగ్రహం వద్ద గల మాదిగకుంటను పర్యాటక కేంద్రంగా మార్చాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.