AP: భారత్ పర్యటనలో ఉన్న మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులామ్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని చేరుకున్నారు. ఆయన వెంట మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెళ్లారు. అంతకుముందు ఆయనకు టీటీడీ అదనపు ఈవో వీరబ్రహ్మం, తదితరులు పద్మావతి అతిథిగృహం వద్ద ఘనస్వాగతం పలికారు. కాగా రేపటితో ఆయన భారత పర్యటన ముగియనుంది.