MBNR: ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఛైర్మన్ పసుల రాజు పేదింటి మైనార్టీ ఆడబిడ్డ పెళ్లికి పదివేల ఆర్థిక సహాయం అందదించి గొప్ప మనుసును చాటుకున్నాడు.ఆర్థికసాయంతో పాటు నిత్యవసర సరుకులను సైతం పంపిణీ చేశారు. కార్పొరేషన్ పరిధిలోని హనుమాన్ పురాకు చెందిన నసీమా బేగం కూతురు పెళ్లికి ఈ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.