VKB: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రజావాణికి వచ్చే సమస్యలను సత్వరం పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణికి 103 ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు. శాఖల వారీగా అధికారులు వెంటనే చర్యలు తీసుకొని పరిష్కారంచలన్నారు.