HYD: గోదావరి పుష్కరాల సమయంలో రైల్వేస్టేషన్లలో భారీగా రద్దీ ఏర్పడే అవకాశం ఉందని ముందే గమనించిన అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం సికింద్రాబాద్ రైల్వే DRM డాక్టర్ గోపాలకృష్ణన్ ఇంజనీర్లు వివిధ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముందస్తుగా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై రివ్యూ చేసినట్లు తెలిపారు.