పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ పది ఓవర్లు ముగిసే సరికి 49 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఆయూబ్, హారిస్, ఫఖర్ జమాన్, సల్మాన్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో అక్షర్ 2, పాండ్యా, బుమ్రా చెరో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో ఫర్హాన్(32), నవాజ్(3) ఉన్నారు.