ADB: పాఠశాలల్లో చదివే విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, కేవలం ప్రాజెక్టుల కోసమే వాడుకోవాలని ASCDO నర్సింగ్ అన్నారు. ఆదివారం నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహంలో పిల్లల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. దసరా, తదితర పండుగల సెలవుల్లో వాగులు, వంకల వద్ద వెళ్లకుండా ఇంట్లోనే చదువుపై దృష్టి పెట్టెల చూడాలని పేర్కొన్నారు.