KRNL: ఆదోని జిల్లా ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయని కర్నూలు ఎంపీ నాగరాజు తెలిపారు. ఇవాళ ఆదోనిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఆదోని అభివృద్ధి చెందడానికి మరిన్ని సంస్థలు ముందుకు రావాలన్నారు. నూతన సంస్థలు ప్రారంభమైతే యువతకు ఉపాధి అవకాశాలు అందుతాయని పేర్కొన్నారు.