W.G: నరసాపురంలోని 28వ వార్డులో డంపింగ్ యార్డు ఏర్పాటు కోసం తుంగపాటి చెరువు గట్టు స్థలాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆదివారం పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, పర్యావరణానికి హాని లేకుండా ఆధునిక పద్ధతుల్లో డంపింగ్ యార్డును నిర్మించాలని అధికారులను ఆయన ఆదేశించారు.