ABD: ఆదిలాబాద్ – నాందేడ్, నాందేడ్-ఆదిలాబాద్ మధ్య నడిచే ఇంటర్ సిటీ రైళ్లు సోమవారం తాత్కాలికంగా రద్దు అయినట్లు రైల్వే శాఖ తెలిపింది. మార్టేక్టి నుంచి నాందేడ్ మధ్య ఈ రెండు రైళ్ల సేవలు నిలిచిపోయినట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించింది.