CTR: స్టేటా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనసురక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని SBI చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ పటేల్ పిలుపునిచ్చారు. మండలంలోని బోడేవారిపల్లెలో ఆదివారం జనసురక్ష ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసురక్ష పథకంలో భాగంగా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. జనసురక్ష పథకం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.