KDP: తన తండ్రి కలను తీర్చడానికి కష్టపడ్డ వ్యక్తి కడప జిల్లా నూతన SP నచికేత్ షలేకే.ఈయన పూణేలోని ప్రింళై గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు విశ్వనాథ్, చంద్ర సేన ఇద్దరు ఉపాధ్యాయులే. తాను IPS కావడం తన తండ్రి కల అని దానికోసం చాలా కష్టపడ్డాను అని ఓ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. రెండుసార్లు విఫలం చెంది 2019 మూడో ప్రయత్నంలో సివిల్స్ సెలెక్ట్ అయ్యానని తెలిపారు.