E.G: రాష్ట్రంలో ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పాలన సాగిస్తుందని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. సోమవారం రాజమండ్రి సెంట్రల్ జైలులో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులతో కలిసి ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖాత్‌లో కలిశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారన్నారు.